Saturday, October 4, 2014

Press conference

ఈ నెల సెప్టెంబర్ 28 తేదిన "గుంటూరు రేడియాలజీ అసోసియేషన్" ఆధ్వర్యములో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి నిరంతర వైద్య విద్య సదస్సు  జరుప బోవుచున్నది . ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలు నందు ఉదయము 9 గ నుండి సాయింత్రము 6-7 గ వరకు జరగనున్నది. 
మెడికల్ కౌన్సిల్ వారు 2 క్రెడిట్ హవర్సు ఈ సమావేశానికి కేటాయించారు. వైద్యులు తమ లైసెన్స్ రెన్యువల్ కు ఇది చాల ఉపయొగకరము. గుంటూరు లోని ప్రముఖ రేడియాలజిష్టు dr NVK Prasad గారు ప్రెసిడెంట్ గా , Dr Parvatheswara rao గారు వైస్ ప్రెసిడెంట్, Dr Jahnavi గారు సెక్రటరీ గా "గుంటూరు రేడియాలజీ అసోసియేషన్" ఆధ్వర్యం లో తరుచుగా రేడియాలజీ సంబంధిత వైద్య విద్య సమావేశాలు జరుగుతుంటాయి . ప్రతి నెల ఒక సమావేశము నిర్వహించబడుతున్నది. గుంటూరు పరిసర వైద్య కళాశాల పోస్ట్ గ్రాడుయేట్ విద్యార్ధులు , నగర  రేడియాలజిష్టులు ఈ సమావేశాలకు హాజారు అవుతుంటారు 
ఈ సమావేశము నందు 'పిల్లల వైద్య సంబందిత రేడియాలజీ / ఎం ఆర్ ఐ / సి టి స్కాన్ / xray / అల్ట్రాసౌండ్ ' వంటి అత్యాధునిక రోగ నిర్ధారణ పరీక్షలు గురించి చి హైదరాబాద్ / చెన్నై / గుంటూరు / విజయవాడ నుండి ప్రముఖ రేడియాలజిష్టులు వివరిస్తారు. పద్మశ్రీ ముఖ్య
పిల్లల వైద్య సంబందిత అత్యాధునిక రోగ నిర్ధారణ పరీక్షలు గురించి సమావేశము అరుదు గా జరుగుతుంటుంది.
నగర ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు కూడా ఈ సమావేశములో పాల్గొంటున్నారు. ఇటువంటి  మీటింగులు  వైద్య రంగానికి  బహుళ ఉపయోగము 
డా కాకర్ల సుబ్బారావు గారు (నిమ్స్ ex డైరెక్టర్) డా రామ సుబ్బారాయడు గారు (ఉస్మానియా మెడికల్ కాలేజీ రిటైర్డ్ ప్రొఫెసర్) డా నాగ మల్లేశ్వరి గారు ( డి ఎం హెచ్ ఓ) కూడా పాల్గొంటున్నారు
రాష్ట్ర వాప్తముగా సుమారు 200 మంది వైద్యులు మరియు వైద్య విద్యార్ధులు ఈ సమావేశానికి హాజారు అవతున్నారు .

Topic
Speaker
9:00 - 9:30
Normal measurements in Imaging
డా తుమ్మల నాగేశ్వర రావు
9:30 - 10:00
Evaluation of Abdominal conditions - “Abdomen a Pandora’s Box”
డా వెంకట సాయి
10:00 - 10:30
Non Cardiac pediatric chest
ద్ర వరప్రసాద్
10:30 - 11:00
Cardiac anomalies evaluation by CT angio
డా విజయ భాస్కర్ నోరి
11:00 - 11:30
Tea

11:30 - 12:00
Neuro infections
డా సురేష్ గిర్గాని
12:00 - 12:30
Pediatric Urinary Tract - Role of Imaging
డా రామకృష్ణ బారు
12:30 - 1:00
Inaguration

1:00 - 1:30
Pediatric Bone Tumors
డా కాకర్ల
1:30 - 2:00
Spinal dysraphism
డా రావూరి పవార్
2:00 - 2:30
Lunch

2:30 - 3:00
Neurosonogram
డా జాహ్నవి గార్లపాటి
3:00 - 3:30
Evaluation of Hypoxic Ischemic Encephalopathy
డా సురేష్ గిర్గాని
3:30 - 4:00
Evaluation of Inguino Scrotal Swellings
డా వెంకట సాయి
4:00 - 4:30
MALROTATION OF BOWEL
డా శ్రీనివాస్
4:30 - 5:00
Tea

5:00PM ONWARDS
QUIZ
డా తుమ్మల నాగేశ్వర రావు &డా కామరాజు సుశీల్ కుమార్



No comments:

Post a Comment